APSRTC: ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ (APSRTC) లో ఈనెల 12 సమ్మెకు అద్దె బస్సుల యజమానులు సిద్ధమవుతున్నారు.. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో పెరిగిన నిర్వహణ ఖర్చులు పెరిగాయి అంటున్నారు. అందుకే అదనంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ (APSRTC) యాజమాన్యం మంగళవారం రాత్రి అద్దె బస్సుల యజమానుల ప్రతినిధులతో చర్చించింది. Read Also: AP: ఇవాళ కాకినాడ లో … Continue reading APSRTC: ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?