Rayachoti: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
కోటిన్నర సొమ్ము స్వాధీనం రాయచోటి: Rayachoti: జాతీయ రహదారిలో ఒంటరి డ్రైవింగ్ చేసే వాళ్లే లక్ష్యంగా ఎక్కడో మహారాష్ట్రకు (Maharashtra) చెందిన దొంగల ముఠా ఫైనాన్స్ కంపెనీని పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని రాయచోటి నియోజకవర్గ పరిధిలోని రామాపురం పోలీసులు ఆటకట్టించారు. ఒంటరిగా వాహనాలలో వచ్చే వారిని ముందుగా మేము పెయిన్స్ కంపెనీ వాళ్ళము అని చెప్పి అనేక రకాలుగా బయబ్రంతకు గురిచేసి డబ్బులను వసూలు చేసి మోసానికి తెర లేపారు. రామాపురం పోలీసులు ఆ … Continue reading Rayachoti: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed