Telugu news: Ramanarayana Reddy: పాలు లేకుండా నెయ్యి తయారీ?
TTD Scam: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Ramanarayana Reddy), గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీ(Tirumala Tirupati Devasthanams) వ్యవస్థపై అప్పటి ప్రభుత్వం మాఫియా తరహాలో నియంత్రణ చెలాయించిందని ఆయన పేర్కొన్నారు. పరకామణి హుండీ లెక్కింపులో జరిగిన భారీ లోపాలను గత ప్రభుత్వం కావాలనే పట్టించుకోకుండా కేసును దారి మళ్లించిందని ఆరోపించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో కూడా … Continue reading Telugu news: Ramanarayana Reddy: పాలు లేకుండా నెయ్యి తయారీ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed