Ramakrishna Reddy: ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గానికి మేలు చేశాడు జగన్‌

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తన ఐదేళ్ల పాలనలో ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చారని, తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాల్సిన కార్యక్రమాలపై కూడా ఆయనకు స్పష్టమైన కార్యాచరణ ఉందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Ramakrishna Reddy) తెలిపారు. తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి వద్ద నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సజ్జల, భారీ కేక్‌ను కట్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. Read also: AP … Continue reading Ramakrishna Reddy: ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గానికి మేలు చేశాడు జగన్‌