Bhogapuram Vijayawada Airport: శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష

Bhogapuram Vijayawada Airport: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మరియు విజయవాడ నూతన టెర్మినల్ నిర్మాణ పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏఏఐ (AAI), బీసీఏఎస్ (BCAS), డీజీసీఏ (DGCA) అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Read Also: Chandrababu & Pawan Kalyan : చంద్రబాబు – … Continue reading Bhogapuram Vijayawada Airport: శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష