Telugu news: Ram Mohan Naidu: ఏపీలో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై కేంద్రం శుభవార్త

Bhogapuram International Airport: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కీలక ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లో ఈ విమానాశ్రయం విమాన రాకపోకలతో ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆయన స్పష్టం చేశారు. Read Also: Amaravati: విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే? 2026 మేలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం భోగాపురం ఇంటర్నేషనల్ … Continue reading Telugu news: Ram Mohan Naidu: ఏపీలో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై కేంద్రం శుభవార్త