Latest News: Gollapalli Amulya: భర్తపై రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ మహిళానేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య (Gollapalli Amulya), భర్త అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఈ ఘటనతో టీడీపీ నేతలు, స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చ నడుస్తోంది. Read Also: AP LRS: ఏపీలో LRS గడువు పొడిగింపు గొల్లపల్లి అమూల్య … Continue reading Latest News: Gollapalli Amulya: భర్తపై రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు