Milk contamination : రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం
Milk contamination : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు సేవించిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాధితులపై నిర్వహించిన రక్త పరీక్షల్లో యూరియా మరియు సీరమ్ క్రియాటినిన్ స్థాయులు అసాధారణంగా పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ స్థాయిల పెరుగుదల మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపి కిడ్నీ వైఫల్యానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలల్లో కలిసిన హానికర రసాయనాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు ప్రాథమిక … Continue reading Milk contamination : రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed