Latest News: Rajahmundry: 9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన

రాజమహేంద్రవరం(Rajahmundry) సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీసుల నిర్వహణపై నెలకొన్న అనుమానాలను ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎన్.కె. శ్రీకాంత్ నివృత్తి చేశారు. ఇండిగో విమాన సేవలు యథావిధిగా, సాధారణ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. కొన్ని చోట్ల విమాన సర్వీసుల రద్దుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఇక్కడి ప్రయాణీకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. Read also: Paddy: పౌరసరఫరాల శాఖ అలర్ట్: ధాన్యం కొనుగోళ్లపై జేసీ అపూర్వ … Continue reading Latest News: Rajahmundry: 9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన