Rains : ఒడిశాలో వర్షాలు.. శ్రీకాకుళానికి వరద ముప్పు

ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల (Rains ) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర తీర జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదుల్లో ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ ప్రజలను కలవరపెడుతోంది. ఈ నదులు ఒడిశా ప్రాంతాల నుంచి ప్రవహిస్తుండటంతో, అక్కడ కురిసిన వర్షపాతం నేరుగా శ్రీకాకుళం జిల్లా వరద పరిస్థితులపై ప్రభావం చూపుతోంది. నదీ తీర గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు. Latest … Continue reading Rains : ఒడిశాలో వర్షాలు.. శ్రీకాకుళానికి వరద ముప్పు