Latest News: AP Weather:ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతుండగా, వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు ఆగే సూచనలు లేవని తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాఖ అంచనా వేసింది. Pooran Kumar: ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసుపై రేవంత్ రెడ్డి స్పందన అలానే పలు జిల్లాల్లో ఉరుములు, … Continue reading Latest News: AP Weather:ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు