Montha Cyclone : తుఫాన్ పోయిన..ముసురు పోలేదు

శనివారం దాటిన మొంథా తుఫాను పూర్తిగా తగ్గిపోయినప్పటికీ, దాని ప్రభావం ఇంకా ఏపీ రాష్ట్రంపై కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు దట్టంగా నమోదయ్యే వీలుంది. చెరువులు, వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు … Continue reading Montha Cyclone : తుఫాన్ పోయిన..ముసురు పోలేదు