Telugu News: Rain: ఎపిలో ఒక్కసారిగా మారిన వాతావరణం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాతావరణం(weather) ఒక్కసారిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ సహా పొరుగు రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పు ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Read Also: TG Weather: నైరుతి రుతుపవనాల ప్రభావం.. మూడు రోజులు వర్షాలు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా … Continue reading Telugu News: Rain: ఎపిలో ఒక్కసారిగా మారిన వాతావరణం