News Telugu: Rain Alert: నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు కలెక్టరేట్ : దిత్వా ప్రభావంతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు గురువారం ఉదయం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షం (Heavy rain) పడింది. దీంతో ఎటుచూసినా నగరం మొత్తం జలమయం అయిపోయింది. ఇప్పటికే 2 రోజులు నుండి కురుస్తున్న వర్షాలకే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వగా గురువారం ఉదయం పడిన వర్షానికి వాగులు మొత్తం పొంగిపోయాయి. ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న అధికారులు … Continue reading News Telugu: Rain Alert: నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం