Telugu News: Rain Alert: ఏపీ లో వాయుగుండం ముప్పు..అనిత కీలక హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం(low pressure) రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో బుధవారం … Continue reading Telugu News: Rain Alert: ఏపీ లో వాయుగుండం ముప్పు..అనిత కీలక హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed