News Telugu: Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా బలపడుతోంది. రాబోయే 48 గంటల్లో ఇది ‘మొంథా’ తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) తీరంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమాన సుమారు 610 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా సుమారు 790 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అక్టోబర్ 28న సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం-కాకినాడ మధ్య ప్రాంతంలో తీరం దాటే … Continue reading News Telugu: Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం