News Telugu: Rain Alert: తిరుమలను ముంచెత్తిన వాన

Rain Alert: 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు – జలాశయాల్లోకి మోస్తరుగా చేరిన వరద నీరు తిరుమల : వరుసగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల (Tirumala) కొండ జలమయంగా మారింది. మంగళ, బుధవారాల్లో రెండురోజులు సుమారు ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన తాగునీటి జలాశయాలు గోగర్బమ్, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార తీర్థాల డ్యామ్లకు మోస్తరుగా వరద నీరు చేరింది. ప్రస్తుతం ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలతో 2026 మార్చి నెలాఖరు … Continue reading News Telugu: Rain Alert: తిరుమలను ముంచెత్తిన వాన