News Telugu: Rain Alert: తీరం దాటబోతున్న మొంథా – కోస్తాంధ్ర ప్రజలకు అలర్ట్
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను వేగంగా పశ్చిమ దిశగా కదులుతోంది. రాత్రి 9 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ (weather) శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ తుపాను బలమైన గాలులతో ముందుకు సాగుతోందని, దీని ప్రభావం ఇప్పటికే కోస్తాంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తున్నదని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయానికి గంటకు 90–100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని అంచనా. అంతర్వేది, రాజోలు, అమలాపురం, … Continue reading News Telugu: Rain Alert: తీరం దాటబోతున్న మొంథా – కోస్తాంధ్ర ప్రజలకు అలర్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed