News Telugu: Rain Alert: మరో 3 రోజులు భారీ వర్షాలు: హోంమంత్రి అనిత

Rain Alert: విపత్తు నివారణ సంస్థ అధికారులతో సమీక్షించిన హోంమంత్రి అనిత (Anitha) వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి విజయవాడ : బంగాళా ఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో … Continue reading News Telugu: Rain Alert: మరో 3 రోజులు భారీ వర్షాలు: హోంమంత్రి అనిత