News Telugu: Rain Alert: రేపు ఎల్లుండి ఆంధ్రాకు భారీ వర్షాలు

Rain Alert: మనస్వార్థం బట్టి ప్రకృతి వికృతిగా మారుతున్నది. మనం భూమికి మేలు చేస్తే, అది మనకు మేలు చేస్తుంది. మనంకీడు చేస్తే అది కూడా మనకు కీడే చేస్తుంది. ప్రస్తుతం వాతావరణ (weather) పరిస్థితులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అక్టోబరు, నవంబరు మాసమంటే శీతాకాలం. కానీ విచిత్రం ఏమిటంటే నిత్యం అల్పపీడనాలతో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో ఒకవైపు నైరుతీ రుతుపవనాలతో వర్షాలు మరోవైపు బంగాళాకాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలతో వద్దంటే వర్షాలు … Continue reading News Telugu: Rain Alert: రేపు ఎల్లుండి ఆంధ్రాకు భారీ వర్షాలు