News Telugu: Rain Alert: తిరుపతి, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) లో వాతావరణం మరోసారి మార్పులకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం–శ్రీలంక తీర పరిసరాల్లో ఏర్పడిన కొత్త అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం దిశ మార్చుకున్న కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని తెలిపింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం … Continue reading News Telugu: Rain Alert: తిరుపతి, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన