News Telugu: Rain Alert: తుఫాను ఎఫెక్ట్.. విశాఖలో వర్ష బీభత్సం

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం (vishakapatnam) నగరంలో వర్షం దంచికొడుతుండటంతో రోడ్లు జలమయంగా మారాయి. బలమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడగా, విద్యుత్ సరఫరా కొన్నిచోట్ల అంతరాయం కలిగింది. తుఫాను ప్రభావం వల్ల నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం తడవుతో … Continue reading News Telugu: Rain Alert: తుఫాను ఎఫెక్ట్.. విశాఖలో వర్ష బీభత్సం