News Telugu: Rain Alert: అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర హోంమంత్రి అనిత (Anitha) మాట్లాడుతూ, తుఫాను ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రతి ఒక్కదాంట్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఏవైనా అత్యవసర అవసరాలు లేదా సమాచారం కోసం ఈ కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. హోంమంత్రి వివరించిన ప్రకారం, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు.  Read also: Rain … Continue reading News Telugu: Rain Alert: అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత