Telugu News: Rain Alert : మరో అల్పపీడనం తెలంగాణ కి భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కురిసిన కుండపోత వానలతో నానా బీభత్సం సృష్టించిన వరుణుడు, మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాడు. రేపు (అక్టోబర్ 11) బంగాళాఖాతంలో అల్పపీడనం(low pressure) ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వచ్చేవారం అంతా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ ఒడిశా నుండి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 … Continue reading Telugu News: Rain Alert : మరో అల్పపీడనం తెలంగాణ కి భారీ వర్ష సూచన