R. Krishnaiah: విజయవాడలో జరగనున్న బిసి ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలి

హైదరాబాద్ (ముషీరాబాద్) : జనవరి 8న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే బీసీ ఉద్యోగు మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లోని బీసీ భవన్లో మహాసభకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్? ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు … Continue reading R. Krishnaiah: విజయవాడలో జరగనున్న బిసి ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలి