Quantum Valley : క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ – చంద్రబాబు
అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సాంకేతిక రంగంలో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘క్వాంటం వ్యాలీ’కి శ్రీకారం చుట్టారు. గతంలో ఐటీ రంగానికి సిలికాన్ వ్యాలీ ఎలాగైతే దిక్సూచిగా నిలిచిందో, భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీకి అమరావతి అడ్రస్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా, భారత … Continue reading Quantum Valley : క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ – చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed