Latest News: PV Sunil: రఘురామకు ఒక న్యాయం నాకొక న్యాయమా?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న సమయంలో రాజద్రోహం(PV Sunil) కేసులో అరెస్టయిన ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయనపై గతంలో జరిగిన కస్టడీ దాడి కోసం ఫిర్యాదు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం, అప్పటి సీఐడీ చీఫ్, ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్న పీవీ సునీల్ కుమార్‌ను విచారణకు పిలిచింది. ఈ విచారణ సందర్భంగా పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్టు చేశారు. … Continue reading Latest News: PV Sunil: రఘురామకు ఒక న్యాయం నాకొక న్యాయమా?