News Telugu: Puttaparthi: సత్యసాయి శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి

10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా, అన్ని మోలిక సదుపాయాలు కల్పించాలి: మంత్రి అనగాని శ్రీసత్యసాయి జిల్లా : భగవాన్ సత్యసాయి బాబా (sathya sai baba) శతజయంతి ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా అధికారులందరు సమన్వయంతో కృషి చేయాలని మంత్రుల కమిటీ చైర్మన్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం మంత్రుల కమిటీ చైర్మన్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తో పాటు వైద్య ఆరోగ్య … Continue reading News Telugu: Puttaparthi: సత్యసాయి శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి