Latest News: Puttaparthi: సత్యసాయి నుంచి నేను ఎంతో నేర్చుకున్నా: సచిన్ టెండూల్కర్

పుట్టపర్తి (Puttaparthi) లో జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన తోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌. క్రికెటర్ సచిన్‌, సినీ నటి ఐశ్యర్యారాయ్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. శ్రీసత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. Read Also: Sabarimala: పోటెత్తిన అయ్యప్ప భక్తులు..అవస్థలు పడ్తున్న వైనం అనంతరం, రైతులకు అందించే గోదాన కార్యక్రమంలో భాగంగా నలుగురు … Continue reading Latest News: Puttaparthi: సత్యసాయి నుంచి నేను ఎంతో నేర్చుకున్నా: సచిన్ టెండూల్కర్