Latest News: Puttaparthi: శ్రీ సత్యసాయిబాబా వేడుకల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి

పుట్టపర్తి (Puttaparthi) లో జరుగుతున్న శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. Read Also: TG Weather: రానున్న రెండు రోజులు వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు జారీ వారితోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో పలు … Continue reading Latest News: Puttaparthi: శ్రీ సత్యసాయిబాబా వేడుకల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి