Pulses Cultivation : అపరాల సాగుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అపరాల (పప్పుధాన్యాల) సాగు విస్తీర్ణం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మినుములు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఏటికేడు అపరాల సాగు తగ్గుతుండటంతో, ముఖ్యంగా మినప్పప్పు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడంతో పాటు, మార్కెట్ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా, మినుముల విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. … Continue reading Pulses Cultivation : అపరాల సాగుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి