Public Meeting: నేడు నగరిలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నగరి జూనియర్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. Read Also: Nara Lokesh : థాంక్యూ పవనన్నా, నారా లోకేశ్ భావోద్వేగ స్పందన ప్రజల నుంచి ప్రత్యక్షంగా వినతుల స్వీకరణ హెలిప్యాడ్ వద్దే ముఖ్యమంత్రి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలపై ప్రజల(Public Meeting) నుంచి … Continue reading Public Meeting: నేడు నగరిలో చంద్రబాబు పర్యటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed