Latest News: Minister Savita: రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యత: మంత్రి సవిత

విజయవాడ : రాష్ట్రంలో టెక్స్ టైల్స్ పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తు న్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savita) తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో టెక్స్ టైల్స్ పరిశ్రమ యజమానులు (Textile industry owners) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇన్సింటెవ్ లు, విద్యుత్ సరఫరాలో రాయితీలు, నూతన టెక్స్ టైల్స్ విధానంలో మార్పుల గురించి వివరించారు. గత ప్రభుత్వంలో విద్యుత్ … Continue reading Latest News: Minister Savita: రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యత: మంత్రి సవిత