Telugu News: Puttaparthi: నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

Puttaparthi : భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలలో భాగంగా శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్ర పతి రాధాకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యశాఖ, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి నారాలోకేష్లు పుట్టపర్తి రానున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. అధికారులు అందించిన మేరకు వారి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 09:45 గంటలకు పుట్టపర్తి శ్రీసత్యసాయి విమానా శ్రయంకు చేరుకోనున్నారు. ఆయన ఉదయం 10:30 … Continue reading Telugu News: Puttaparthi: నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి