Latest News: President Droupadi Murmu: పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి సాయి కుల్వంత్‌ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి ఉత్సవాల్లో ముర్ము (President Droupadi Murmu) పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. Read Also: Petrol Prices: పెరగనున్న పెట్రోల్ ధరలు? ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి పుట్టపర్తికి కాగా, రాష్ట్రపతి నిన్న తిరుమల శ్రీవారిని … Continue reading Latest News: President Droupadi Murmu: పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము