Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరిన ఆమె, తిరుమల సంప్రదాయం ప్రకారం మొదట శ్రీ భూ వరాహస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మహాద్వారం వద్దకు వచ్చిన రాష్ట్రపతికి టీటీడీ(TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్త పద్ధతిలో ఆతిథ్యం అందించారు. ధ్వజస్తంభానికి నమస్కారం చేసిన … Continue reading Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము