Telugu News:PPP: పీపీపీ వైద్య కళాశాలలపై బహుజన్ సమాజ్ పార్టీ హైకోర్టు పిల్

ఏపీలో ప్రభుత్వమే పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మించడం, నిర్వహించడం కోసం జీవో 590 ను సెప్టెంబర్ 9న జారీ చేసింది. దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి. గౌతంకుమార్ హైకోర్టులో(High Court) పిట్‌లను దాఖలు చేశారు. గౌతంకుమార్, ప్రజా సంప్రదింపులు జరిపి పూర్తి సమీక్ష జరిగే వరకు టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని కోరారు. అలాగే, మొత్తం ప్రభుత్వ నిధులతో వైద్య కళాశాలలు అభివృద్ధి చేయాలని సూచించారు.  Bihar Elections: … Continue reading Telugu News:PPP: పీపీపీ వైద్య కళాశాలలపై బహుజన్ సమాజ్ పార్టీ హైకోర్టు పిల్