Power companies: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?

భారతదేశ ఇంధన రంగంలో విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ అంశం ప్రస్తుతం ఒక కీలక చర్చనీయాం శంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ డిస్కంలు తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో ఉండటం, పెరుగుతున్న బకా యిలు, సాంకేతిక లోపాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతందేశంలోని డిస్కంల మొత్తం అప్పులు దాదాపు 6లక్షల కోట్ల రూపాయ లకు పైగా ఉండటం ఈ సంస్కరణల ఆవశ్యకతను తెలియ జేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక … Continue reading Power companies: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?