Latest News: CM Chandrababu: గుంతల్లేని రహదారులే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని రహదారులను పూర్తిగా గుంతలు లేకుండా, పాత్ హోల్ ఫ్రీగా తీర్చిదిద్దడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతాంశమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ-లింక్) ను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రహదారులు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. Read Also: Ration Card : ఏపీలో రేషన్ … Continue reading Latest News: CM Chandrababu: గుంతల్లేని రహదారులే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed