Ambati Rambabu: అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. గుంటూరులో ప్రస్తుతం సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, భారీ సమూహాలు అనుమతించబోమని స్పష్టం చేస్తూ పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీగా గుంటూరుకు రావద్దని అంబటికి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. Read Also: AP: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ద్వాదశి ప్రదక్షిణలు పోలీసుల తీరుకు నిరసనగా కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు … Continue reading Ambati Rambabu: అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed