AP : పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం చంద్రబాబు నివాళి
అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు భావోద్వేగ స్పందన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(AP) నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంగళగిరిలోని ఏపీఎస్పీ బటాలియన్ గ్రౌండ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో భద్రతా దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి, అనంతరం అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. పోలీసుల సేవలు ప్రజల రక్షణకు అత్యంత కీలకమని, … Continue reading AP : పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం చంద్రబాబు నివాళి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed