Telugu News: Polavaram Project: ‘పోలవరం’ను పరిశీలించిన కేంద్ర బృందం

పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) ను శుక్రవారం కేంద్ర జల సంఘం ప్రతినిధులు పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జల సంఘం డిజైన్లు, పరిశోధన విభాగం ఎక్సఫిషియో సభ్యుడు ఆదిత్య శర్మ, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ ఎస్ఎస్ భక్షిలతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం(Raghuram) ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్ట్ జరుగుతున్న పనులను వారు ఆసాంతం పరిశీలించారు. వారికి జలవనరుల శాఖ ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ఎస్ఈ … Continue reading Telugu News: Polavaram Project: ‘పోలవరం’ను పరిశీలించిన కేంద్ర బృందం