Polavaram Funds: పోలవరం పనుల కోసం నిధులు విడుదల!

Polavaram Funds: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచే లక్ష్యంతో ₹1,508 కోట్ల నిధులను అడ్వాన్స్‌గా విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పోలవరం కోసం కేటాయించిన మొత్తం నిధుల నుంచి ఈ మొత్తాన్ని ముందస్తుగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. Read Also:PM … Continue reading Polavaram Funds: పోలవరం పనుల కోసం నిధులు విడుదల!