Latest News: Polavaram: పోలవరంలకు ₹1000 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం(Polavaram) ప్రాజెక్టుకు సంబంధించిన భూ నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ.1000 కోట్లు నిర్వాసితుల అకౌంట్లలోకి జమ చేసినట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి రామనాయుడు ప్రకటించారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నిధుల పంపిణీతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఊపిరి పీల్చుకున్నాయి. Read also: Modi Pagdi: గిరిజనుల మనసు గెలిచిన ప్రధాని మోదీ! మంత్రి రామనాయుడు మాట్లాడుతూ — కూటమి … Continue reading Latest News: Polavaram: పోలవరంలకు ₹1000 కోట్లు విడుదల