Telugu News: POCSO: మనవరాలిపై దారుణం చేసిన తాతకు 20 ఏళ్ల జైలు శిక్ష

విజయనగరం(Vijayanagaram) జిల్లా గాజులరేగలో జరిగిన అమానుష ఘటనపై పోక్సో ప్రత్యేక కోర్టు కఠిన తీర్పును ఇచ్చింది. తన స్వంత మనవరాలిపై లైంగిక దాడి(POCSO) చేసిన బొండపల్లి సత్యారావు (59) కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ₹5,000 జరిమానా, బాధిత చిన్నారి పునరావాసం కోసం ₹5 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘోర ఘటన ఆగస్టు 18, 2025న బయటపడింది. ఇంట్లో పెద్దలు లేని సమయాన్ని ఆసరాగా తీసుకుని సత్యారావు బాలికపై దాడి … Continue reading Telugu News: POCSO: మనవరాలిపై దారుణం చేసిన తాతకు 20 ఏళ్ల జైలు శిక్ష