Latest news: PMMVY Scheme: ఏపీ మహిళలకు రూ.5వేలు..దరఖాస్తు చేస్కోండి

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం, కేంద్రంతో కలిసి అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY Scheme) గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఆర్థిక సహాయం, పోషకాహారం, మరియు ఆరోగ్య పర్యవేక్షణను అందించే ముఖ్యమైన పథకం. రాష్ట్రంలో మొదటి సారి గర్భం దాల్చిన వారికి ₹5,000, రెండో సారి ఆడపిల్ల పుట్టినట్లయితే ₹6,000 ఆర్థిక సహాయం ఇస్తున్నారు. తల్లి, శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. గతంలో మూడు విడతల్లో ఇచ్చిన ఈ సహాయాన్ని ఇప్పుడు … Continue reading Latest news: PMMVY Scheme: ఏపీ మహిళలకు రూ.5వేలు..దరఖాస్తు చేస్కోండి