Latest News: PM Modi: నేడు ఏపీలో మోదీ అభివృద్ధి యాత్ర..

ప్రధాని నరేంద్ర(PM Modi) మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం 9.50 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం, హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి(Srisailam) బయలుదేరుతారు. ఉదయం 10.55 గంటలకు శ్రీశైలంలోకి చేరి, 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. శ్రీశైల దేవస్థానం 12 జ్యోతిర్లింగాలు, 52 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం … Continue reading Latest News: PM Modi: నేడు ఏపీలో మోదీ అభివృద్ధి యాత్ర..