Gurazala court verdict : పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ నిర్ణయం!
Gurazala court verdict : కోర్టులో పిన్నెల్లి బ్రదర్స్‌కు ఊరట దక్కలేదు. జంట హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే Pinnelli Ramakrishna Reddy తో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి బెయిల్ నిరాకరణ ఎదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురజాల 10వ అదనపు జిల్లా న్యాయస్థానంలో వాదనలు ముగియగా, న్యాయమూర్తి జి.ప్రియదర్శిని పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పిన్నెల్లి బ్రదర్స్‌కు కోర్టులో ఊరట … Continue reading Gurazala court verdict : పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ నిర్ణయం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed