Pinnelli Brothers : మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన గుండ్లపాడు జంట హత్యల కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలను విచారించేందుకు మాచర్ల న్యాయస్థానం పోలీసులకు అనుమతినిచ్చింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు వారిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్‌లో … Continue reading Pinnelli Brothers : మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు