Perupalem Beach: మునిగిపోతున్న వారిని రక్షించేందుకు ‘సాగర రక్ష’ డ్రోన్

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో(Perupalem Beach) పర్యాటకుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేద ఆధ్వర్యంలో కీలక చర్యలు చేపట్టారు. సముద్రంలో మునిగిపోతున్న వారిని తక్షణమే రక్షించేందుకు డ్రోన్ ఆధారిత రెస్క్యూ వ్యవస్థను దాతల సహకారంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ఐఐటీ హైదరాబాద్ సిబ్బంది పేరుపాలెం బీచ్‌లో డ్రోన్ ట్రయల్ రన్ నిర్వహించారు. త్వరలోనే ఈ డ్రోన్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు. గత ప్రమాదాలకు … Continue reading Perupalem Beach: మునిగిపోతున్న వారిని రక్షించేందుకు ‘సాగర రక్ష’ డ్రోన్